ETV Bharat / state

ప్రైవేట్​ బస్సుపై దాడి చేసిన ఆర్టీసీ కార్మికుడిపై కేసు

ప్రైవేట్​ బస్సు అద్దాలు పగులగొట్టి, బస్సు డ్రైవర్​తో దుర్బాషలాడిన ఆర్టీసీ కార్మికుడిపై మంచిర్యాల జిల్లా హాజీపూర్​ పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రైవేట్​ బస్సుపై దాడి చేసిన ఆర్టీసీ కార్మికుడిపై కేసు
author img

By

Published : Oct 17, 2019, 7:08 PM IST

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో సామాల రవీందర్​ అనే ఆర్టీసీ కార్మికుడిపై మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. తమ ప్రైవేట్​ బస్సు అద్దాలు పగులగొట్టి , తమను బూతులు తిట్టాడని డ్రైవర్ మహేష్ ఫిర్యాదు మేరకు హాజీపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్టీసీ కార్మికుడిని అదుపులోకి తీసుకున్నామని మంచిర్యాల ఏసీపీ గౌస్​బాబా తెలిపారు. తమ సమస్యలపై రాష్ట్ర రవాణా కార్మికులు చేస్తున్న సమ్మెను శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఏసీపీ సూచించారు. సమ్మె పేరుతో ధ్వంసం చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

ప్రైవేట్​ బస్సుపై దాడి చేసిన ఆర్టీసీ కార్మికుడిపై కేసు

ఇవీ చూడండి: ఓయూలో ఉద్రిక్తత.. విద్యార్థులు, పోలీసుల వాగ్వాదం

FILE : TG_ADB_14_17_RTC KARMIKUDU ARREST_AV_TS10032 REPORTER: SANTHOSH MAIDAM, MANCHERIAL... (): మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం లోని ఆర్టీసీ కార్మికులపై మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్ర రవాణా సంస్థ లోని బస్సు ను అడ్డగించి తాత్కాలిక డ్రైవర్ కండక్టర్లను తాము సమ్మెలో ఉండగా ప్రైవేటు వ్యక్తులు బస్సులను ఎలా నడుపుతారని బూతులు తిట్టి బస్సు అద్దాలను బండరాయితో పగలగొట్టడం తో బస్సు తాత్కాలిక డ్రైవర్ మహేష్ ఫిర్యాదు మేరకు హాజీపూర్ పోలీసులు ఆర్టీసీ కార్మికుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఎసిపి గౌస్ బాబా తమ సమస్యలపై రాష్ట్ర రవాణా కార్మికులు చేస్తున్న సమ్మెను శాంతియుతంగా నిర్వహించుకోవాలని ప్రజలకు గాని ప్రభుత్వ ఆస్తులకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకోవాలని సూచించారు. సమ్మె పేరుతో ధ్వంసం చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఏసీపీ తెలిపారు. బైట్: గౌస్ బాబా మంచిర్యాల ఏ సి పి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.