అధ్వానంగా మారిన రోడ్డు పరిస్థితిని వివరిస్తూ నాట్లు వేస్తూ వినూత్న పద్ధతిలో నిరసన తెలిపిన ఘటన మంచిర్యాల జిల్లా మందమర్రిలోని మినీ ట్యాంక్బండు సమీపంలో జరిగింది. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు బురదమయమయ్యాయి. ప్రజలు జారిపడుతూ గాయాలపాలవుతున్నారని ఆరోపించారు. అధికారులు తమ గోడు పట్టించుకోవాలని డిమాండ్ చేశారు.
రహదారిపై నాట్లు వేస్తూ వినూత్న నిరసన - రహదారిపై నాట్లు వేస్తూ వినూత్న నిరసన
మంచిర్యాల జిల్లా మందమర్రిలోని మినీ ట్యాంక్బండు వద్ద అధ్వానంగా మారిన రహదారి దుస్థితిని వివరిస్తూ యువకులు నాట్లు వేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
రహదారిపై నాట్లు వేస్తూ వినూత్న నిరసన
అధ్వానంగా మారిన రోడ్డు పరిస్థితిని వివరిస్తూ నాట్లు వేస్తూ వినూత్న పద్ధతిలో నిరసన తెలిపిన ఘటన మంచిర్యాల జిల్లా మందమర్రిలోని మినీ ట్యాంక్బండు సమీపంలో జరిగింది. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు బురదమయమయ్యాయి. ప్రజలు జారిపడుతూ గాయాలపాలవుతున్నారని ఆరోపించారు. అధికారులు తమ గోడు పట్టించుకోవాలని డిమాండ్ చేశారు.
Intro:Tg_adb_21_04_road Pai natlu_avb_TS10081Body:రహదారిపై నాట్లు వేస్తూ వినూత్న నిరసన మంచిర్యాల జిల్లా మందమర్రిలోని మినీ ట్యాంకుబండు సమీపంలో అద్వాన్నంగా మారిన రహదారి దుస్థితిని వివరిస్తూ యువకులు నాట్లు వేస్తూ వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు. పాతస్టాండ్ నుండి ఊరు మందమర్రి గ్రామనికి పోయేదారి వర్షనికి బురద మయం కావడంల వల్ల జారి పడుతూ గాయాల పాలవుతున్నామని ఆరోపిస్తూ యువకులు నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు... నాయకులు తమ గోడు పట్టించుకొవాలని డిమాండ్ చేశారు ఈరోడ్డు నాలుగు గ్రామాలకు అనుసంధానంగా ఉందని అన్నారు..... గ్రామస్థులు విద్యార్థులు ఉద్యోగాలు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు బైటు . ఆవుల సాగర్, ఊరు మన వారి గ్రామస్తులుConclusion:పేరు సారం సతీష్ కుమార్ , జిల్లా మంచిర్యాల, నియోజకవర్గం చెన్నూర్ ఫోన్ నెంబర్ 9440233831
TAGGED:
road Pai natlu