మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నవోదయ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. పట్టణంలోని బజార్ ఏరియా జిల్లా పరిషత్ పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వివిధ మండలాల నుంచి 234 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. పరీక్ష కేంద్రం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి: నేటితో 'పల్లె ప్రగతి 2.o' ముగింపు