ETV Bharat / state

అవయవదానం... మరో జీవితం: కలెక్టర్

మంచిర్యాల జిల్లా కేంద్రంలో అవయవదానంపై మార్వాడీల సంఘం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని నిర్వహించారు.

అవయవదానం... మరో జీవితం: కలెక్టర్
author img

By

Published : Aug 31, 2019, 11:06 PM IST

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అఖిలభారత మార్వాడి సంఘం ఆధ్వర్యంలో నేత్ర అవగాహన, రక్తదానంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి, ఎమ్మెల్యే దివాకర్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ అవయవ దానం చేసి మరొకరికి ప్రాణదాతలుగా నిలవాలని ఆమె సూచించారు. బతికున్నప్పుడు రక్తదానం.. చనిపోయిన తర్వాత అవయవ దానం చేయాలని కోరారు.

అవయవదానం... మరో జీవితం: కలెక్టర్

ఇవీచూడండి: ప్రేమపేరుతో వంచించాడు... ఆపై తనువు చాలించాడు!

Intro:TG_ADB_11_31_AVAYAVA RYALI_AV_TS10032

Body:note: కలెక్టర్ బైట్ ఎఫ్.టి.పి ద్వారా పంపించడం జరిగింది పరిశీలించగలరు...

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అఖిలభారత మార్వాడి సంఘం ఆధ్వర్యంలో నేత్ర అవగాహన రక్త దానం పై అవగాహన ర్యాలీ జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి ఎమ్మెల్యే దివాకర్ రావు జెండా ఊపి ప్రారంభించారు.
ప్రతి ఒక్కరూ అవయవ దానం చేసి మరొకరికి ప్రాణదాతలు గా నిలవాలని ఆమె సూచించారు.
బ్రతికున్నప్పుడు రక్తదానం చనిపోయిన తర్వాత అవయవ దానం చేయాలని marwadi సమాజ సేవకులు నినాదం చేస్తూ నేత్ర అవయవ అవగాహన చేస్తూ ప్లకార్డులతో మార్కెట్ సముదాయంలో ర్యాలీని కొనసాగించారు.

బైట్: పవన్ తివారి, మార్వాడి మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు
భారతి హోళీ కేరి జిల్లా కలెక్టర్

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.