రూ.5 కోట్ల డిపాజిట్ల సేకరణే లక్ష్యంగా పనిచేయాలి : జీఎం రవి చంద్రయ్య మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శాఖను జనరల్ మేనేజర్ రవి చంద్రయ్య ప్రారంభించారు. మంగళవారం ఆయన బ్యాంక్ సేవలకు శ్రీకారం చుట్టారు. ఖాతాదారులకు అందించే సేవలు మరింత మెరుగుపరుస్తామని తెలిపారు. 5 కోట్ల రూపాయలను డిపాజిట్లుగా సేకరించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. వాణిజ్య బ్యాంక్ మాదిరిగానే పనిచేస్తుందని స్పష్టం చేశారు.
ఇవీ చూడిండి :భారత్ భేరి: 'యావద్దేశం మోదీ మంత్రం'