ETV Bharat / state

పోలింగ్​ కేంద్రాలకు సిబ్బంది

మున్సిపల్​ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి పురపాలికకు సంబంధించి పోలింగ్​ సామగ్రిని పంపిణీ చేశారు. బస్సుల్లో పోలింగ్​ కేంద్రాలకు సిబ్బందిని తరలించారు.

municipal Elections in manthani
పోలింగ్​ కేంద్రాలకు సిబ్బంది
author img

By

Published : Jan 21, 2020, 4:15 PM IST

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి పురపాలికలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్థానిక ఆఫీసర్ క్లబ్లో పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు. అనంతరం సిబ్బందిని బస్సుల్లో పోలింగ్ కేంద్రాలకు తరలించారు. సామగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా పాలనాధికారి భారతి హోళీ కేరి పరిశీలించారు. ఎన్నికల విధులు కేటాయించిన వారు విధుల్లో చేరకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని మందమర్రి సీఐ మహేశ్​ తెలిపారు.

పోలింగ్​ కేంద్రాలకు సిబ్బంది

ఇవీ చూడండి: జాతి వైరం మరిచే... స్నేహానికి నిదర్శనంగా నిలిచే!

Intro:tg_adb_21_21_poling samagre_avbb_ts10081

Body:పోలింగ్ సామాగ్రి పంపిణీ పురపాలక ఎన్నికలలో భాగంగా మంచిర్యాల జిల్లా క్యా తనపల్లి పురపాలిక లో ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి స్థానిక ఆఫీసర్ క్లబ్ లో పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ చేశారు . అనంతరం సిబ్బంది ప్రత్యేక బస్సులు పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మందమరి సీఐ మహేష్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు చేపట్టారు సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా పాలనాధికారి భారతి హోళీ కేరి పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల విధులు కేటాయించిన వారు విధులలో చేరుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. బైట్ భారతి హోళీ కేరి జిల్లా పాలనాధికారి. బైట్ ఎడ్ల మహేష్ మందమరి సీఐ

Conclusion:పేరు సారం సతీష్ కుమార్ జిల్లా మంచిర్యాల నియోజకవర్గం జన్మ ఫోన్ నెంబర్9440233831
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.