మంచిర్యాల జిల్లాలో పురపాలిక ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 385 పోలింగ్ కేంద్రాల్లో పోలీసులు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు.
జిల్లా కేంద్రంలోని ఎస్సార్ డిజి పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే దివాకర్‌రావు.. కుటుంబ సమేతంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు వచ్చి ఓటేయాలని ఆయన కోరారు.
ఇదీ చదవండి:'తెరాస ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది'