మంచిర్యాల జిల్లా కేంద్రంలో పచ్చదనం-పరిశుభ్రత కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలు, ఊరు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తెరాస శ్రేణులతో కలిసి ఉదయం నుంచి శ్రమదానం చేశారు. పచ్చదనం పరిశుభ్రతకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. హరితహారం కార్యక్రమంతో మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడడంలో బాధ్యత వహిస్తుందని పేర్కొన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం రావాలని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు.
మంచిర్యాలలో పచ్చదనం-పరిశుభ్రత కార్యక్రమం - మంచిర్యాలలో పచ్చదనం-పరిశుభ్రత కార్యక్రమం
మహాత్మగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కేంద్రంలో పచ్చదనం-పరిశుభ్రత కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రారంభించారు.
మంచిర్యాలలో పచ్చదనం-పరిశుభ్రత కార్యక్రమం
మంచిర్యాల జిల్లా కేంద్రంలో పచ్చదనం-పరిశుభ్రత కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలు, ఊరు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తెరాస శ్రేణులతో కలిసి ఉదయం నుంచి శ్రమదానం చేశారు. పచ్చదనం పరిశుభ్రతకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. హరితహారం కార్యక్రమంతో మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడడంలో బాధ్యత వహిస్తుందని పేర్కొన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం రావాలని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు.
sample description