మార్వాడీ ప్రగతి సమాజ్ సంక్షేమ సేవా సమితి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిరుపేద జంటలకు సామూహికంగా వివాహాలు జరిపించారు. పెళ్లిళ్లు చేసుకునే ఆర్థిక స్తోమత లేని నిరుపేదలకు బాసటగా మార్వాడీలు నిలిచారు. సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా తాము నిరుపేద జంటలను ఎంపిక చేసి వివాహాలు జరిపించాలని నిర్ణయించుకున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
ఇదీ చూడండి : తల్లి,తమ్ముడి మరణం తట్టుకోలేక యువతి ఆత్మహత్య