ETV Bharat / state

మందమర్రి గ్రామీణ ఏపీఎం సస్పెన్షన్‌ - మంచిర్యాల తాజా వార్తలు

మందమర్రి గ్రామీణ ఐకేపీ ఏపీఎంగా పనిచేస్తున్న రాజ్‌కుమార్‌ను సస్పెండ్ చేశారు. దానికి డీఆర్​డీవో పీడీ శేషాద్రి ఉత్తర్వులు జారీ చేశారు.

Mandamarri Rural APM Suspension
మందమర్రి గ్రామీణ ఏపీఎం సస్పెన్షన్‌
author img

By

Published : Sep 17, 2020, 6:46 PM IST

మంచిర్యాల జిల్లా మందమర్రి గ్రామీణ ఐకేపీ (సెర్ఫ్‌) ఏపీఎంగా పనిచేస్తున్న రాజ్‌కుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ డీఆర్‌డీవో పీడీ శేషాద్రి ఉత్తర్వులు జారీ చేశారు.

మండలంలో గ్రామ సమాఖ్య సహాయకురాలిగా పనిచేస్తున్న ఓ మహిళను వేధింపులకు గురి చేయడంతో ఆమె ఇటీవల ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ నెల 9న ఉన్నతాధికారులు విచారణ చేపట్టి నివేదిక అందజేశారు.

ఇదీ చదవండి: 'మొత్తం పరిశీలన పూర్తయ్యాకే సంతృప్తి చెందానా లేదా చెప్తా...'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.