లాక్‌డౌన్ (Lock down) నిబంధనలను ఉల్లంఘిస్తూ రోడ్లపై తిరుగుతున్న వారి పట్ల మంచిర్యాల జిల్లా జైపూర్ ఏసీపీ నరేందర్ ఆధ్వర్యంలో చెన్నూరు పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
ఈ సందర్భంగా కారణాలు లేకుండా బయట తిరుగుతున్న 14 మంది ఆకతాయిలను బెల్లంపెల్లి ఐసోలేషన్ (isolation)కి పంపించి… ఏడు ద్విచక్రవాహనాలను సీజ్ చేశామని ఏసీపీ వెల్లడించారు. కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ నరేందర్, చెన్నూర్ సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ వినోద్, విక్టర్, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి: Friends Fun game: సరదాగా చేసిన ఆట.. పోలీస్ స్టేషన్కు బాట