మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలుపుతూ ఎల్ఐసీ ఉద్యోగులు, ఏజెంట్లు ధర్నా చేపట్టారు. 2014 నుంచి విధిస్తున్న ప్రొఫెషనల్ పన్నును రద్దు చేయాలని ఎల్ఐసీ ఏజెంట్లు కోరారు. ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను సర్కారు పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులపై స్పందన తెలిపాలని కోరారు.
ఇదీ చదవండిః ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా వికారాబాద్లో ధూంధాం