ETV Bharat / state

'హిందీకి కూడా ప్రాధాన్యత ఇవ్వండి'

మందమర్రిలోని ఓ పాఠశాలలో హిందీ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు మీరాబాయి వేషధారణలో అందరినీ ఆకట్టుకున్నారు. ఆంగ్లం, తెలుగు భాషకు ఇచ్చే ప్రాధాన్యత హిందీకి కూడా ఇవ్వాలని పాఠశాల ప్రిన్సిపల్​ పేర్కొన్నారు.

'హిందీకి కూడా ప్రాధాన్యత ఇవ్వండి'
author img

By

Published : Sep 13, 2019, 11:51 PM IST

మంచిర్యాల జిల్లా మందమర్రిలోని శ్రీ చైతన్య పాఠశాలలో హిందీ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యార్థులు వివిధ రాష్ట్రాల సంస్కృతి, మీరాబాయి వేషధారణలో అలరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ముగ్గుల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. రాష్ట్రంలో అన్ని పాఠశాలలో త్రిభాషా సూత్రం తప్పకుండా అమలు చేయాలని ప్రధానోపాధ్యాయులు అయూబ్​ అన్నారు. ఆంగ్లం, తెలుగు భాషకు ఇచ్చే ప్రాధాన్యత హిందీకి కూడా ఇవ్వాలన్నారు.

'హిందీకి కూడా ప్రాధాన్యత ఇవ్వండి'

ఇదీ చూడండి : సాధారణ వర్షపాతం కూడా జలకళేనా..?: జీవన్​రెడ్డి

Intro:TS_adb_21_13_hindhi devas_avb_ts10081Body:ఘనంగా హిందీ భాషా దినోత్సవం మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో హిందీ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలలో భాగంగా విద్యార్థులు వివిధ రాష్ట్రాల సంస్కృతి వేషధారణలో మరియు మీరాబాయి వేషధారణలో అందర్నీ ఆకట్టుకున్నారు ఈ సందర్భంగా గా సాంస్కృతిక కార్యక్రమాలు , ముగ్గుల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు అనంతరం
పాఠశాల ప్రధానోపాధ్యాయులు Ayub మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని పాఠశాలలో త్రిభాషా సూత్రం తప్పకుండా అమలు చేయాలని చెప్పారు.
ఆంగ్లం, తెలుగు భాషకు ఇచ్చే ప్రాధాన్యత హిందీ కూడా ఇవ్వాలన్నారుConclusion:పేరు సారం సతీష్ కుమార్ జిల్లా మంచిర్యాల నియోజకవర్గం చెన్నూర్ ఫోన్ నెంబర్ 9440233831
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.