ETV Bharat / state

కొండమ్మకు మువ్వన్నెల చీర - గోండు గూడెం

ప్రకృతిలో దేశభక్తి వెల్లివిరిసింది. కొండమ్మ మువ్వన్నెల చీర కట్టినట్టు.. మట్టి గుట్ట జాతీయ జెండా రూపంలో దర్శనిమిచ్చింది.

కొండమ్మకు మువ్వన్నెల చీర
కొండమ్మకు మువ్వన్నెల చీర
author img

By

Published : Nov 27, 2019, 3:34 PM IST

కొండమ్మకు మువ్వన్నెల చీర
మంచిర్యాల జిల్లా కాసిపేట్​ మండలం గోండు గూడెంలో ఓ కొండ మువ్వన్నెల జెండాను తలపిస్తోంది. మందమర్రి ప్రాంతంలోని కళ్యాణి ఖని ఉపరితల గనిలో వెలికి తీసిన మట్టిని గ్రామ సమీపంలో గుట్టలుగా పోశారు. ఇలా మట్టిగా పోసిన గుట్ట ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది.

గుట్ట కింది భాగంలో పచ్చని చెట్లు పెరగడం, మధ్య భాగంలో సుద్ధ మట్టి తెలుపులో.. పైన ఎర్రగా ఎర్రమట్టి ఉండటం వల్ల జాతీయ జెండా రంగులో కనిపిస్తోంది.

ఇవీచూడండి: టీ హబ్​లో ఎన్​​పీసీఐ ఇన్నోవేషన్​ ల్యాబ్​ ప్రారంభం

Intro: tg_adb_23_17_muvvennala koka_avb_ts10081

Body:కొండమ్మ కు మువ్వన్నెల కోక ఎత్తైన కొండ మువ్వన్నెల జెండా ఉన్నట్టుగా కనిపిస్తున్న ఈ guట్ట మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం గోండు గూడెం గ్రామంలో ఉంది. మందమరి ఏరియా లో కళ్యాణి కని ఉపరితల గని లో వెలికి తీసిన మట్టిని గ్రామ సమీపంలో గుట్టలుగా పోసారు. మట్టి వెలికితీత లో భాగంగా పోసిన గుట్ట ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటుంది. మట్టి కిందిభాగంలో పచ్చని చెట్ల పెరగడం , మధ్య భాగంలో శుద్ధ కు సంబంధించిన మట్టి తెలుపు రంగులో ఉండటం, పైన ఎర్రని రంగులో ఎర్రమట్టి ఉండటం ఉండడం మువ్వన్నెల జెండా రంగు లో కనిపిస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. అటువైపుగా వెళ్లేవారు ఆసక్తిగా ఈ గుట్టను గమనించటం విశేషం. byte. శ్రీనివాస్, గ్రామస్తుల

Conclusion:పేరు సారం సతీష్ కుమార్ ,జిల్లా మంచిర్యాల, నియోజకవర్గం చెన్నూరు ఫోన్ నెంబర్ .9440233831
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.