మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో సింగరేణి ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, సబ్‌కలెక్టర్ రాహుల్‌రాజ్, మందమర్రి ఏరియా జీఎం రమేశ్‌రావు మొక్కలు నాటారు. సింగరేణి విశ్రాంతిగృహం ఆవరణలో గురుకుల విద్యార్థులు, అటవీ, సింగరేణి అధికారులు రెండు వేల మొక్కలు నాటారు. నాటిన మొక్కలన్నింటిని సంరక్షించాలని ఎమ్మెల్యే దుర్గయ్య తెలిపారు.
- ఇదీ చూడండి : ఊహల పల్లకీలో... దసరాలోపే మంత్రివర్గ విస్తరణ!