ETV Bharat / state

మంచిర్యాలలో కిటకిటలాడిన బంగారం దుకాణాలు - gold shops

అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే సిరిసంపదలు కలుగుతాయని ప్రజల విశ్వాసం. అందుకే ఈరోజు పసిడి కొనుగోలు చేసేందుకు మంచిర్యాలలో ప్రజలు బారులు తీరారు.

పసిడి కొనుగోలు
author img

By

Published : May 7, 2019, 8:00 PM IST

అక్షయ తృతీయ పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కేంద్రంలో బంగారు నగల దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడాయి. వినియోగదారులను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ఆభరణాలపై డిస్కౌంట్లు ప్రకటించారు. అక్షయ తృతీయ రోజు పసిడి కొనుగోలు చేస్తే అంతా మంచే జరుగుతుందని ప్రజల నమ్మకం. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఉదయం నుంచే ప్రజలు జువెలరీ షాపులకు బారులు తీరారు.

కిటకిటలాడిన బంగారం దుకాణాలు

ఇవీ చూడండి: డాజిల్ స్పోర్ట్స్ వేర్‌ ఎలా వచ్చిందంటే..?

Intro:TG_ADB_12_07_AKSHAYA THRUTHIYA_AV_C6

Body:అక్షయ తృతీయ పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కేంద్రంలో లో బంగారు నగల దుకాణాల లో వినియోగదారులతో కిటకిటలాడింది. బంగారు ఆభరణాల దుకాణాలు యజమానులు సైతం వినియోగదారులను ఆకట్టుకునే విధంగా ఆభరణాలపై డిస్కౌంట్లను చేసి e షాపుల ముందు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఎండవేడిమిని లెక్కచేయకుండా అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొనుగోలు చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం తో వినియోగదారులు జువెలరీ షాప్ లలో బారులుతీరారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.