ETV Bharat / state

భాజపా కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ ఎంపీ వివేక్

మున్సిపల్ ఎన్నికల్లో భాజపా జెండా ఎగిరేలా కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేయాలని సూచించారు మాజీ ఎంపీ, భాజపా నేత జి.వివేక్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో భాజపా కార్యాలయాన్ని ప్రారంభించారు.

formar mp vivek inaugurated bjp party office at bellampally in manchiryala district
భాజపా కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ ఎంపీ వివేక్
author img

By

Published : Jan 8, 2020, 5:28 PM IST

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో భాజపా కార్యాలయాన్ని మాజీ ఎంపీ, భాజపా నేత వివేక్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. కొడుకును ముఖ్యమంత్రిని చేయడానికి కేసీఆర్ ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశారని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాజపా జెండా ఎగిరేలా కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేయాలని సూచించారు.

భాజపా కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ ఎంపీ వివేక్

ఇవీ చూడండి: ఆసియాలోనే అతిపెద్ద జాతరపై ఎందుకింత నిర్లక్ష్యం?

Intro:రిపోర్టర్ : ముత్తె వెంకటేష్
సెల్ నంబరు: 9949620369
tg_adb_82_08_bjp_office__av_ts10030
భాజపా కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ ఎంపీ వివేక్
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో భాజపా కార్యాలయాన్ని మాజీ ఎంపీ జి.వివేక్ ప్రారంభించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాజపా జెండా ఎగిరేలా కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేయాలని సూచించారు.
* మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లో భాజపా కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం మాజీ ఎంపీ వివేక్ మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని ధ్వజమెత్తారు. కొడుకు ను ముఖ్యమంత్రిని చేయడానికి కేసీఆర్ ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశారని పేర్కొన్నారు. తెలంగాణలో మున్సిపాలిటీ అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. మున్సిపాలిటీ పీఠంపై కాషాయ జెండా ఎగర వేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి, నియోజక వర్గ ఇంచార్జీ కొయ్యల ఏమాజీ, పట్టణ అధ్యక్షుడు మునిమంద రమేష్ పాల్గొన్నారు.

Body:బైట్
జి.వివేక్, మాజీ ఎంపీ

Conclusion:బెల్లంపల్లి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.