ETV Bharat / state

కిక్కిరిసిన ఎక్సైజ్​ కార్యాలయాలు - liquor shops

మంచిర్యాల జిల్లాలో ఎక్సైజ్​ కార్యాలయాల ముందు మద్యం వ్యాపారులు బారులు తీరారు. జిల్లాలో 69 దుకాణాల కోసం 364 మంది దరఖాస్తు చేసుకున్నారు.

కిక్కిరిసిన ఎక్సైజ్​ కార్యాలయాలు
author img

By

Published : Oct 16, 2019, 7:03 PM IST

మంచిర్యాల జిల్లాలో మద్యం షాపుల టెండర్లు జోరుగా కొనసాగాయి. జిల్లాలో 69 దుకాణాల కోసం 364 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం టెండర్ల ఫీజు 2 లక్షలకు పెంచినా కూడా మద్యం వ్యాపారులు అధికంగా పాల్గొన్నారు. ఒక్కొక మద్యం దుకాణానికి 4 నుంచి 8 వరకు దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. నేడు ఎక్సైజ్​ కార్యాలయాలన్నీ దరఖాస్తుదారులతో కిక్కిరిసి పోయాయి.

కిక్కిరిసిన ఎక్సైజ్​ కార్యాలయాలు

ఇవీ చూడండి: మద్యం విక్రయాలపై ఆబ్కారీ శాఖ ఆంక్షలు

File name ; TG_ADB_11_16_EXCISE TENDERS_AV_TS10032 Reporter : santhosh. Maidam ,mancherial.. (): యాంకర్ విజువల్ బైట్ :- మంచిర్యాల జిల్లాలో మద్యం షాపులు టెండర్లు జోరుగా కొనసాగుతుంది. జిల్లాలో 69 ఉండగా ప్రస్తుతం 364 దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం టెండర్లు నాన్ రిఫెండబుల్ ఫి పెంచిన కూడా మద్యం వ్యాపారులు టెండర్ల ప్రక్రియ లో అధికంగా పాల్గొంటున్నారు. ఒక్కొక మద్యం షాప్ కి 4 నుంచి 8 వరకు దరఖాస్తులు వస్తూన్నట్లు అధికారులు తెలిపారు. పట్టణ ప్రాంతాలలో ఉన్న వైన్ షాప్స్ కు అధికంగా దరస్తులు వస్తుండడంతో ఆబ్కారీ కార్యాలయాలన్ని కిక్కిరిసి పోయాయి. ఈ సాయంకాలనికి 4 గింటిలోపు దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. బైట్ :- 1) ప్రణవి ( మంచిర్యాల స్పెషల్ ఆఫీసర్, ఆబ్కారీ శాఖ)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.