ETV Bharat / state

ఇంజినీర్​ కాదు ఇంటిదొంగ - engineer thief at mancheriyala

అతనో ఇంజినీర్..కానీ దొంగతనాలకు అలవాటుపడ్డాడు. బంధువుల ఇళ్లల్లో చోరీలు చేశాడు. చిన్న ఘటన అతన్ని పట్టించింది.

ఇంజినీర్​ కాదు ఇంటిదొంగ
author img

By

Published : Oct 26, 2019, 7:06 PM IST

కరీంనగర్​కు చెందిన శ్రీకాంత్ ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో మెకానికల్ ఇంజినీర్. అదే గ్రామంలో బంధువులకు సంబంధించిన రెండు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడు. అంతేకాకుండా ఓ ద్విచక్ర వాహనాన్ని దొంగిలించాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇంజనీర్​ శ్రీకాంత్​ బండారం బయటపడింది.

ఇంజినీర్​ కాదు ఇంటిదొంగ
అంతా బానే ఉంది అనుకుంటున్న సమయంలో దొంగిలించిన ద్విచక్ర వాహనంపై జరిమానా పడినట్లు యజమానికి తెలిసింది. అప్రమత్తమైన వాహన యజమాని పోలీసులకు సమాచారం అందించగా... మంచిర్యాల పోలీసులు శ్రీకాంత్​ను అదుపులోకి తీసుకుని విచారించినట్లు డీసీపీ రక్షితా కృష్ణామూర్తి తెలిపారు. నిందితుడు నేరాన్ని అంగీకరించగా... అతని వద్ద నుంచి 32 కిలోల బంగారు ఆభరణాలు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

ఇవీ చూడండి: నడుస్తుంటే.. భూమి ఒక్కసారిగా కుంగిపోయింది

Intro:ts_adb_21_26_arrest_avb_ts10081

Body:దొంగను అరెస్ట్,32 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ చోరీలకు పాల్పడి తప్పించుకుని తిరుగుతున్న దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. మందమరి సీఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మంచిర్యాల డిసిపి రక్షిత కృష్ణమూర్తి , బెల్లంపల్లి ఏసీపి బాలు జాదవ్ మందమర్రి సీఐ ఎడ్ల మహేష్ లు చోరీకి సంబంధించిన వివరాలు వెల్లడించారు. దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ లో మెకానికల్ ఇంజనీరుగా పని చేసే శ్రీకాంత్ అదే గ్రామంలో బంధువులకు సంబంధించిన రెండు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. అంతేకాకుండా ఒక ద్విచక్ర వాహనాన్ని కూడా దొంగిలించారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఇంజనీర్ గా పనిచేస్తున్న శ్రీకాంత్ పై అనుమానం రాకపోవడంతో ఈ కేసును ఛేదించలేక పోయారు. ఈ క్రమంలో కరీంనగర్ లో దొంగిలించబడిన ద్విచక్ర వాహనానికి జరిమానా పడడంతో వాహన యజమాని అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో మరోసారి విచారణ చేపట్టిన పోలీసులు శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకొని విచారించగా చోరీకి పాల్ పడినట్లు అంగీకరించాడు. అతని వద్ద నుంచి 32 కిలోల బంగార ఆవరణాలు, ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దొంగను చాకచక్యంగా పట్టుకున్న సీఐ మహేష్ ఎస్సై దేవయ్య ను అభినందించారు. byte. రక్షిత కృష్ణమూర్తి మంచిర్యాల డిసిపి

Conclusion:పేరు సారం సతీష్ కుమార్ జిల్లా మంచిర్యాల నియోజకవర్గం చెన్నూర్ ఫోన్ నెంబర్9440233831
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.