ETV Bharat / state

దేశవ్యాప్త సమ్మె గోడప్రతుల ఆవిష్కరణ

author img

By

Published : Dec 26, 2019, 3:32 PM IST

మంచిర్యాల జిల్లాలో సీఐటీయూ ఆధ్వర్యంలో జనవరి 8న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మె గోడప్రతులను నేడు ఆవిష్కరించారు.

Discovery of nationwide strike wallpapers
దేశవ్యాప్త సమ్మె గోడప్రతుల ఆవిష్కరణ

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో సీఐటీయూ ఆధ్వర్యంలో జనవరి 8న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మె గోడ ప్రతులను ఆవిష్కరించారు. మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఒప్పంద కార్మికులు విడుదల చేశారు.

కార్మికులందరికీ పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని కోరారు. ఒప్పంద కార్మికులు అందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 14 ప్రకారం కేటగిరీల వారీగా వేతనాలు అమలు చేయాలన్నారు. దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరారు.

దేశవ్యాప్త సమ్మె గోడప్రతుల ఆవిష్కరణ

ఇదీ చూడండి: బోర్డు పునర్‌వ్యవస్థీకరణతో పట్టాలపైకి... రైల్వే!

Intro:రిపోర్టర్: ముత్తె వెంకటేష్
సెల్ నంబరు:9949620369
tg_adb_81_26_samme_fostars_vo_ts10030
దేశవ్యాప్త సమ్మె గోడపత్రిక ఆవిష్కరణ
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సీఐటీయూ ఆధ్వర్యంలో జనవరి 8న నిర్వహించే దేశవ్యాప్త సమ్మె గోడ ప్రతులను ఆవిష్కరించారు.
* మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఒప్పంద కార్మికులు గోడ పత్రికలను విడుదల చేశారు. కార్మికులందరికీ పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఒప్పంద కార్మికుల అందర్నీ పర్మినెంట్ చేయాలని కోరారు. జీవో నెంబర్ 14 ప్రకారం కేటగిరీల వారీగా వేతనాలు అమలు చేయాలని పేర్కొన్నారు. దేశ వ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రమణ, చంద్ర మొగిలి పాల్గొన్నారు.

Body:బెల్లంపల్లి

Conclusion:మంచిర్యాల
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.