ETV Bharat / state

ఉత్సవ కమిటీలతో డీసీపీ శాంతి సమావేశం

మొహర్రం, వినాయక చవితి నిమజ్జన ఒకేసారి రావడం వల్ల మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల ఉత్సవ కమిటీ, మైనార్టీ వెల్ఫేర్ కమిటీ సభ్యులతో పోలీసులు శాంతి సమావేశాన్ని నిర్వహించారు.

ఉత్సవ కమిటీలతో డీసీపీ శాంతి సమావేశం
author img

By

Published : Sep 10, 2019, 12:43 PM IST

మొహర్రం, వినాయక చవితి నిమజ్జన వేడుకలు ఒకేసారి రావడం వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల ఉత్సవ కమిటీ, మైనార్టీ వెల్ఫేర్ కమిటీ సభ్యులతో పోలీసులు శాంతి సమావేశాన్ని నిర్వహించారు. డీసీపీ రక్షిత కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్లు, డీజే సిస్టమ్​లను వాడరాదని ఆమె తెలిపారు. ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. గణేష్ నిమజ్జనానికి తరలి వెళ్తున్న వాహనాల రహదారి ప్రణాళికలను ఉత్సవ కమిటీలకు అందించాలని పోలీసులకు సూచించారు.

ఉత్సవ కమిటీలతో డీసీపీ శాంతి సమావేశం

ఇవీ చూడండి: కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి: వివేక్

ఫైల్ నేమ్:TG_ADB_12_09_PEACE MEET_TS10032 రిపోర్టర్ : సంతోష్ మైదం, మంచిర్యాల. () : మొహరం, వినాయక నిమజ్జనాలు రెండు పండగలు కలిసి రావడంతో మంచిర్యాల జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో లో గల ఉత్సవ కమిటీ మైనారిటీ వెల్ఫేర్ కమిటీ లతో పోలీసులు శాంతి సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో డిసిపి రక్షిత కృష్ణమూర్తి పాల్గొని పలు సూచనలు చేశారు. గణేష్ నిమజ్జనానికి తరలి వెళ్తున్న వాహనాల రహదారి ప్రణాళికలను ఉత్సవ కమిటీ కి పోలీసులకు అందించాలని తెలిపారు. సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు లౌడ్ స్పీకర్లు డీజే సిస్టంలను వాడరాదని ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని డిసిపి రక్షిత కృష్ణ మూర్తి తెలిపారు. పోలీసులు సూచించిన సమయం లోపు గోదావరి ఘాట్ వరకు చేరుకోవాలని, గోదావరి నదిలో నీటి మట్టం అధికంగా ఉండటంతో జాగ్రత్తలు వహించాలని మంచిర్యాల డిసిపి తెలిపారు. బైట్: రక్షిత కృష్ణమూర్తి, మంచిర్యాల డిసిపి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.