ETV Bharat / state

విధులకు ఎందుకు గైర్హాజరవుతున్నారు..? - MANCHERIAL

మంచిర్యాల జిల్లా మందమర్రిలో సింగరేణి కార్మికులకు జీఎం రమేష్​రావు కౌన్సెలింగ్​ నిర్వహించారు. విధులకు గైర్హాజరవడంపై కార్మికుల నుంచి వివరణ తీసుకున్నారు.

విధులకు ఎందుకు గైర్హాజరవుతున్నారు..?
author img

By

Published : Jun 28, 2019, 11:16 PM IST

మంచిర్యాల జిల్లా మందమర్రి డివిజన్​లో కేకే 5వ గనిలో విధులకు గైర్హాజరవుతున్న సింగరేణి కార్మికులకు కౌన్సెలింగ్​ నిర్వహించారు. మందమరి డివిజన్​ జీఎం రమేష్​ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విధులకు హాజరుకాకపోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. ఉద్యోగం కోల్పోతే జరిగే నష్టాలపై అవగాహన కల్పించారు.

విధులకు ఎందుకు గైర్హాజరవుతున్నారు..?

ఇవీ చూడండి: నిజాం కాలంనాటి ఫిల్టర్​బెడ్​ను పట్టించుకోండి...!

Intro:tg_adb_21_28_ counsiling_avb_10081

Body:గైర్హాజరు కార్మికులకు కౌన్సిలింగ్ మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా కే కే 5 గనిలో పనిచేస్తూ గైర్హాజరవుతున్న సింగరేణి కార్మికులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మందమరి ఏరియా జిఎం రమేష్ రావు హాజరై కార్మిక కుటుంబ సభ్యులతో మాట్లాడారు. విధులకు హాజరు కాకపోవడానికి గల కారణాలు ఇతర సమస్యలు అడిగి తెలుసుకొని వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలామందికి సింగరేణి లో ఉద్యోగం చేయాలనే కోరిక ఉన్నప్పటికీ అవకాశం దక్కలేదన్నారు. అవకాశం ఉన్న కొంతమంది కార్మికులు ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేస్తూ హాజరవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగం కోల్పోతే జరిగే నష్టాన్ని వివరించారు. మంచిగా ఉద్యోగం చేసుకోవాలని సూచించారు.

Conclusion:పేరు సారం సతీష్ కుమార్. సెంటర్ చెన్నూర్ , జిల్లా మంచిర్యాల ఫోన్ నెంబర్.9440233831
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.