మంచిర్యాల జిల్లా మందమర్రి ఇల్లందు క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 40మందికి ఏరియా జనరల్ మేనేజర్ రమేష్‌రావు... సింగరేణి కారుణ్య ఉద్యోగాల నియామక పత్రాలు అందజేశారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరే కార్మికుల పిల్లలు మంచి పనితీరుతో సంస్థకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని సూచించారు. మందమర్రి ఏరియాలో ఇప్పటి వరకు 417 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
సింగరేణి కారుణ్య నియామక పత్రాల అందజేత - mandamarri area
సింగరేణిలో కారుణ్య ఉద్యోగాలు పొందిన 40మందికి మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ నియామక పత్రాలు అందజేశారు.
![సింగరేణి కారుణ్య నియామక పత్రాల అందజేత](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3874270-thumbnail-3x2-jobs.jpg?imwidth=3840)
సింగరేణి కారుణ్య నియామక పత్రాల అందజేత
మంచిర్యాల జిల్లా మందమర్రి ఇల్లందు క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 40మందికి ఏరియా జనరల్ మేనేజర్ రమేష్‌రావు... సింగరేణి కారుణ్య ఉద్యోగాల నియామక పత్రాలు అందజేశారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరే కార్మికుల పిల్లలు మంచి పనితీరుతో సంస్థకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని సూచించారు. మందమర్రి ఏరియాలో ఇప్పటి వరకు 417 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
సింగరేణి కారుణ్య నియామక పత్రాల అందజేత
సింగరేణి కారుణ్య నియామక పత్రాల అందజేత
Intro:Tg_adb_21_17_jobjoing_avb_TS10081Body: సింగరేణి సంస్థ కి గుర్తింపు తీసుకు రావాలి నూతనంగా వీధుల్లో లో చేరే కార్మికుల పిల్లలు మంచి పనితీరు తో సింగరేణి సంస్థకు ప్రత్యేక గుర్తింపు తీసుకు రావాలని మందమరి ఏరియా జనరల్ మేనేజర్ రమేష్ రావు అన్నారు . మంచిర్యాల జిల్లా మందమర్రి ఇల్లందు క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సింగరేణి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగంలో చేరబోతున్న 40 మంది కార్మికుల పిల్లలకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణతో పని చేస్తూ గుర్తింపు తెచ్చుకోవాలని పేర్కొన్నారు. ఇప్పటివరకు కారుణ్య నియామకాల ద్వారా మందమరి ఏరియాలో 417 మందికి ఉద్యోగా లు ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం నూతనంగా వీధుల్లో చేరబోతున్న కార్మికులను అభినందించారు. బైట్. రమేష్ రావు, మందమరి జి యం.Conclusion: పేరు సారం సతీష్ , సెంటర్ చెన్నూర్, జిల్లా మంచిర్యాల , ఫోన్ నెంబర్. 9440233831