మంచిర్యాల జిల్లాలో పురపోరుకు సంబంధించిన కౌంటింగ్ కొనసాగుతోంది. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో 36 వార్డులను 2 కేంద్రాలుగా విభజించి 129 మంది సిబ్బందితో ఓట్ల లెక్కింపు చేపట్టారు. వెబ్ కాస్టింగ్ విధానాన్ని కలెక్టర్ భారతి హొళ్లికేరి పరిశీలించారు.
ఇవీ చూడండి: బస్తీమే సవాల్: ఫలితాలపై టెన్షన్ టెన్షన్...కోట్లలో బెట్టింగ్..