ETV Bharat / state

క్రైస్తవులకు దుస్తుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే సతీమణి - clothes_distribution_to_cristians in manchirial district

క్రిస్మస్​ వేడుకలను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం దుస్తుల పంపిణీ చేస్తోంది. బెల్లంపల్లి పట్టణంలో ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ సతీమణి హాజరై దుస్తులను పంపిణీ చేశారు.

clothes_distribution_to_cristians in manchirial district
క్రైస్తవులకు దుస్తుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే సతీమణి
author img

By

Published : Dec 13, 2019, 5:01 PM IST

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో క్రిస్మస్ వేడుకల సందర్భంగా దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్​ను పురస్కరించుకొని దుస్తులను పంపిణీ చేస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సతీమణి జయతార హాజరయ్యారు. క్రైస్తవులకు దుస్తులు అందజేశారు తహసీల్దార్ కుమారస్వామి, మున్సిపల్ కమిషనర్ త్రియంబకేశ్వర్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

క్రైస్తవులకు దుస్తుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే సతీమణి

ఇవీ చూడండి: ఫోను పక్కనుంటే.. పలకరింపే కరువాయే!

Intro:రిపోర్టర్ : ముత్తె వెంకటేష్
సెల్ నంబరు: 9949620369
tg_adb_81_13_clothes_distribution_to_cristians_vo_ts10030
క్రైస్తవులకు దుస్తుల పంపిణీ
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో క్రిస్మస్ వేడుకల సందర్భంగా దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ ను పురస్కరించుకొని దుస్తులను పంపిణీ చేస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సతీమణి జయతార హాజరయ్యారు. క్రైస్తవులకు దుస్తులు అందజేశారు తహసిల్దార్ కుమారస్వామి, మున్సిపల్ కమిషనర్ త్రియంబకేశ్వర్ రావు పాల్గొన్నారు.

Body:bellampally

Conclusion:manchiryal

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.