ETV Bharat / state

'అపోహలు వీడండి...రక్తదానం చేయండి' - distirct collector

పీఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవాల్లో రక్తదాతలు..పాల్గొన్న జిల్లా కలెక్టర్ భారతి హోళీ

రక్తశిబిరం ఏర్పాటు చేసిన మంచిర్యాల ఉపాధ్యాయులు
author img

By

Published : Feb 7, 2019, 3:02 PM IST

మంచిర్యాల జిల్లాలో పీఆర్టీయూ 48వ ఆవిర్భావ దినోత్సవాన్ని వినూత్నంగా జరుపుకున్నారు. సభలు, సన్మానాలతో కాకుండా రక్తదాన శిబిరంతో ప్రారంభించారు. మరొకరి ప్రాణం నిలబెట్టాలనే ఆలోచనతో ఉపాధ్యాయులందరు కలిసి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి పాల్గొని రక్తదానం చేశారు. ప్రతిఒక్కరు రక్తదానం చేయాలని విజ్ఞప్తి చేశారు.

రక్తశిబిరం ఏర్పాటు చేసిన మంచిర్యాల ఉపాధ్యాయులు

undefined

Intro:TG_ADB_11_07_PRTU BLOOD CAMP_AV_C6

Body:పిఆర్టియు ఉపాధ్యాయ సంఘం 48వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్ క్రాస్ సొసైటీ భవన్లో రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి ప్రారంభించి రక్తదానం చేశారు. రక్తదాన శిబిరంలో కలెక్టర్ భారతి హోళీ కేరి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని రక్తదానం మరొకరికి ప్రాణదానం అవుతుందని తెలిపారు. రక్తదానం పై ఉన్న అపోహలను వీడాలని కలెక్టర్ సూచించారు ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల రక్తదానంపై వారిని అభినందించారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.