మంచిర్యాల జిల్లా కేంద్రంలో భాజపా శ్రేణులు లడ్డూల పంపిణి చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా 303 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకున్న మోదీ ప్రభుత్వాన్ని అభినందిస్తూ మంచిర్యాల మార్కెట్ సముదాయంలో 303 ఎంపీ స్థానాలకు 303 లడ్డూలను పంపిణీ చేశారు. బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. జాతీయ స్థాయిలో అత్యధిక స్థానాలు సంపాదించిన కమలం రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా జెండా ఎగుర వేస్తుందని భాజపా రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రమేశ్ ధీమా వ్యక్తం చేశారు.
ఒక్కో స్థానానికి ఒక్కో లడ్డు - mancheriyala
303 పార్లమెంట్ స్థానాల్లో గెలిచి రెండోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణం చేస్తున్నా సందర్భంగా మంచిర్యాల జిల్లాలో లడ్డూలు పంచిపెట్టారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో భాజపా శ్రేణులు లడ్డూల పంపిణి చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా 303 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకున్న మోదీ ప్రభుత్వాన్ని అభినందిస్తూ మంచిర్యాల మార్కెట్ సముదాయంలో 303 ఎంపీ స్థానాలకు 303 లడ్డూలను పంపిణీ చేశారు. బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. జాతీయ స్థాయిలో అత్యధిక స్థానాలు సంపాదించిన కమలం రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా జెండా ఎగుర వేస్తుందని భాజపా రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రమేశ్ ధీమా వ్యక్తం చేశారు.
Body:మంచిర్యాల జిల్లా కేంద్రంలో బిజెపి శ్రేణులు లడ్డూల పంపిణి చేశారు. సార్వత్రిక ఎన్నికలలో దేశ వ్యాప్తంగా 303 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకున్న మోడీ ప్రభుత్వాన్ని అభినందిస్తూ మంచిర్యాల మార్కెట్ సముదాయం లో లో బిజెపి కార్యకర్తలు, నాయకులు 303 ఎంపీ స్థానాలకు 303 లడ్డూలను పంపిణీ చేశారు.. ఎండ తీవ్రత ఇబ్బంది పడుతున్న బాటసారులకు మజ్జిగ పంపిణీ పంపిణీ చేశారు. ప్రధాన పార్టీలలో లో అత్యధిక స్థానాలు సంపాదించిన బిజెపి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్తులో లో జెండా ఎగుర వేస్తుందని , తెలంగాణ ప్రజలు కూడా అ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై మొగ్గు చూపుతున్నారని జిల్లా బిజెపి అధ్యక్షుడు ముల్కల మల్లారెడ్డి తెలిపారు..
బైట్ : ముల్కల్ల మల్లారెడ్డి , బిజెపి జిల్లా అధ్యక్షుడు.
రమేష్ శర్మ, బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్
Conclusion: