ETV Bharat / state

బెల్లంపల్లిలో భూకబ్జాదారులపై ఖాకీల కొరడా - bellampalli

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో భూకబ్జాదారులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఏసీపీ బాలు జాదవ్ తెలిపారు. భూ కబ్జాలపై రెవెన్యూ, మున్సిపల్, సింగరేణి అధికారుల సహకారంతో చర్యలు తీసుకుంటామన్నారు.

బెల్లంపల్లిలో భూకబ్జాదారులపై ఖాకీల కొరడా
author img

By

Published : May 11, 2019, 3:15 PM IST

బెల్లంపల్లిలో భూకబ్జాదారులపై ఖాకీల కొరడా

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని వివిధ బస్తీల్లో కబ్జాదారులు భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని ఏసీపీ బాలు జాదవ్​ తెలిపారు. పట్టణానికి చెందిన ఏలూరి వెంకటేష్, బత్తుల సుదర్శన్, ఎండి అప్జల్, చింతపండు శ్రీనివాస్, ఎస్ కె. యూసుఫ్, పత్తిపాక రాజ్ కుమార్, బి.రాజేశ్వర్, కన్నయ్య సింగ్, తేజ్ ప్రకాష్ అగర్వాల్, నగేశ్​లు కబ్జాకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదు వచ్చిందని వెల్లడించారు. భూ కబ్జాలపై రెవెన్యూ, మున్సిపల్, సింగరేణి అధికారుల సహకారంతో చర్యలు తీసుకుంటామన్నారు.

ఇదీ చూడండి : 'ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే మాకు కడుపుకోత'

Intro:రిపోర్టర్: ముత్తె వెంకటేష్
సెల్ నంబర్ : 9949620369
tg_adb_81_11_acp press meet_ab_c7
బెల్లంపల్లిలో భూ కబ్జాదారులపై పీడీ యాక్ట్
..... ఏసీపీ బాలుజాదవ్
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో భూకబ్జాదారులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఏసీపీ బాలు జాదవ్ అన్నారు. శనివారం సబ్ డివిజనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బెల్లంపల్లి పట్టణంలోని వివిధ బస్తీల్లో కబ్జాదారులు భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. పట్టణానికి చెందిన ఏలూరి వెంకటేష్, బత్తుల సుదర్శన్, ఎండి అప్జల్, చింతపండు శ్రీనివాస్, ఎస్ కె. యూసుఫ్, పత్తిపాక రాజ్ కుమార్, బి.రాజేశ్వర్,
కన్నయ్య సింగ్, తేజ్ ప్రకాష్ అగర్వాల్, నగేష్ లు భూకబ్జాలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. పట్టణంలో ఈ ఒక్కరికి పట్టాలు లేవన్నారు. దీన్ని అసరగా చేసుకుని అక్రమార్కులు ఎక్కడ పడితే అక్కడ భూములను కబ్జా చేస్తున్నారన్నారు. భూ కబ్జాలపై రెవెన్యూ, మున్సిపల్, సింగరేణి అధికారుల సహకారంతో చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే విచారణ చేసి భూ కబ్జాల వ్యవహారాన్ని నిగ్గు తేలుస్తామన్నారు.

Body:బైట్
బాలు జాదవ్, ఏసీపీ, బెల్లంపల్లి

Conclusion:బెల్లంపల్లి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.