ETV Bharat / state

బెల్లంపల్లి ఏరియాలో 5వ విడత హరితహారం - బెల్లంపెల్లి

రాష్ట్రంలో మొత్తం విస్తీర్ణంలో అడవులు 25.16 శాతంగా ఉన్నాయి. 33% స్థాయికి పచ్చదనం పెంచడానికి హరితహారం కార్యక్రమంలో భాగంగా సింగరేణి సంస్థ ప్రతి సంవత్సరం కోటి మొక్కలు నాటి సంరక్షించాలని ప్రతినబూనింది.

బెల్లంపల్లి ఏరియాలో 5వ విడత హరితహారం
author img

By

Published : Aug 7, 2019, 10:24 AM IST

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఏరియాలో గత నాలుగు సంవత్సరాలుగా సుమారు 28.3 లక్షల మొక్కలు నాటడం జరిగిందని సింగరేణి ఏరియా జీఎం కొండయ్య వివరించారు. 2019లో 490 ఎకరాలలో 8,16,000 మొక్కలను నాటేందుకు ప్రతిపాదన చేయడం జరిగిందన్నారు. ఈ మొక్కల సేకరణకు సింగరేణి వ్యాప్తంగా తమ సొంత నర్సరీలను ఏర్పాటు చేశామన్నారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో 5వ విడత హరితహారంలో భాగంగా గోలేటి క్రాస్​ రోడ్డు వద్ద సీహెచ్​పీలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్​పర్సన్ కోవా లక్ష్మి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఎస్పీ మల్లారెడ్డి, బెల్లంపల్లి ఏరియా తెలంగాణ బొగ్గుగని వైస్ ప్రెసిడెంట్​ మల్లాజ్ శ్రీనివాస్ రావు, ఎంపీపీ దుర్గం శ్రీదేవి, జడ్పీటీసీ వేముల సంతోష్, వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

బెల్లంపల్లి ఏరియాలో 5వ విడత హరితహారం

ఇదీ చూడండి : కలెక్టర్ ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలు

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఏరియాలో గత నాలుగు సంవత్సరాలుగా సుమారు 28.3 లక్షల మొక్కలు నాటడం జరిగిందని సింగరేణి ఏరియా జీఎం కొండయ్య వివరించారు. 2019లో 490 ఎకరాలలో 8,16,000 మొక్కలను నాటేందుకు ప్రతిపాదన చేయడం జరిగిందన్నారు. ఈ మొక్కల సేకరణకు సింగరేణి వ్యాప్తంగా తమ సొంత నర్సరీలను ఏర్పాటు చేశామన్నారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో 5వ విడత హరితహారంలో భాగంగా గోలేటి క్రాస్​ రోడ్డు వద్ద సీహెచ్​పీలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్​పర్సన్ కోవా లక్ష్మి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఎస్పీ మల్లారెడ్డి, బెల్లంపల్లి ఏరియా తెలంగాణ బొగ్గుగని వైస్ ప్రెసిడెంట్​ మల్లాజ్ శ్రీనివాస్ రావు, ఎంపీపీ దుర్గం శ్రీదేవి, జడ్పీటీసీ వేముల సంతోష్, వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

బెల్లంపల్లి ఏరియాలో 5వ విడత హరితహారం

ఇదీ చూడండి : కలెక్టర్ ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలు

Intro:భారీ వర్షంతో సర్వత్రా హర్షం

పూర్తిస్థాయిలో సాగుకు సిద్ధమైన రైతులు

సగం మందికి అందని రైతుబంధు సాయం

అధిక వడ్డీలకు అప్పులు చేయక తప్పని పరిస్థితి

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లో ఎట్టకేలకు వానమ్మ కరుణించండి నడిపింది రైతన్నను మురిపించింది జూన్ నెలలో ప్రారంభమై నెల దాటింది ఎట్టకేలకు మంగళవారం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిశాయి దీంతో ఉదయాన్నే ఉత్సాహంతో రైతులు సాగు బాట పట్టారు జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఒక లక్షా ఇరవై నాలుగువేల 465 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు అవుతున్నాయి అధికారులు అంచనాలు వేశారు రు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందజేస్తున్న రైతు బంధు సహాయం జిల్లాలో సగం మందికి పైగా అందాల్సి ఉంది దీంతో చాలా మంది రైతులు సాగు కోసం ప్రైవేటు వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది

ఎట్టకేలకు వానమ్మ కరుణించింది నేలను తడిపేసింది రైతన్నలు మురిపించింది వర్షాకాలం మొదట్లో కొంత వర్షాలు రాకపోయినా నిన్న మొన్నటిదాకా జిల్లా రైతులు ఆకాశం వంక చూసారు ఎట్టకేలకు మంగళవారం వర్షం జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది దీంతో మురిసిన రైతన్నలు ఉదయాన్నే సాగు బాట పట్టారు అసలైన సాగు ఇప్పుడు మొదలైంది అంటూ మొత్తం పనిలో పడ్డారు

భరోసా నింపిన వర్షం

వర్షాకాలం మొదలైనప్పటి నుంచి జిల్లాలో వర్షాలు కురవడం లేదు ఓ మోస్తారు వర్షం కురవగా కొన్ని మండలాల్లో ఓ మోస్తారు మరి కొన్ని మండలాల్లో భారీ వర్షం కురిసింది ఈ వర్షంతో ఇప్పుడే చెరువులు వాగులు నిండకున్న భూమి మాత్రం తడిసింది వేసవి దుక్కులు చేసిన పంట భూములు ఈ వర్షంతో వెతుక్కునేందుకు అనువుగా మారడంతో రైతన్నల్లో కాసింత భరోసా నిండింది ఇలా సీజన్లో మొదలు ఒకటి రెండు మంచి వానలు పడితే చాలు ఆ తర్వాత అడపాదడపా చినుకులు పలకరించిన విత్తు మొలకెత్తుతున్న ని రైతన్నలు పేర్కొంటున్నారు రైతన్నలు ఇప్పటికే ట్రాక్టర్లు నాగలితో దున్ని భూములను సిద్ధం చేసుకున్నారు ఇక వర్షం కూడా పలకరించడంతో సాగుకు సన్నద్ధమయ్యారు విత్తనాలు ఎరువుల కోసం వస్తున్న రైతులతో పట్టణాలు మండల కేంద్రాల్లో సాగుబడి సందడి మొదలైంది

చల్లబడిన వాతావరణం

వర్షాలు పలకరిస్తూ ఉండడంతో జిల్లాలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్నాయి మొన్నటివరకు 39 నుంచి 44 డిగ్రీల వరకు నమోదైన ఉష్ణోగ్రతలు రెండు రోజులుగా 32 నుంచి 34 మధ్యన ఉంటుంది ఎండ వేడి సతమతమవుతున్న జిల్లా వాసులు తొలకరి పలకరింపులతో ఊరట చెందుతున్నారు ఇలా మరో రెండు మూడు రోజులపాటు వర్షాలు కురిస్తే ఉష్ణోగ్రతలు మరింత తగ్గనున్నాయి

సాగు బాటులో రైతులు

నాలుగు రోజుల నుంచి వాతావరణం తెల్లగానే ఉన్న వర్షం పడలేదు ఓ మోస్తారు వర్షం పడడంతో జిల్లాలో వర్షాలు ప్రారంభమయ్యాయి జిల్లాలో దాదాపు అన్ని మండలాల్లో వర్షం కురిసింది కాస్తంత చల్లగా కొంత వేడిగా వాతావరణం కొనసాగింది సిర్పూర్ ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో కొన్ని మండలాల్లో సాయంత్రం వర్షం పడింది జిల్లా అంతటా వర్షం కురవడంతో ఉదయం నుంచి గ్రామాల్లో రైతులు పూర్తిస్థాయి సాగు బాట పట్టారు చాలా గ్రామాల్లో పొద్దున్నే కుటుంబ సభ్యులను వ్యవసాయ కూలీలను ద్విచక్ర వాహనాలపై విత్తనాల సంచులు వేసుకొని చేలల్లోకి వెళ్లారు కూలీలతో కలిసి ఇంటిల్లిపాది విత్తనాలు విత్తుతూ సాగు పనిలో పడ్డారు

పత్తి సాగే ఎక్కువ

జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో లో ఒక లక్షా ఇరవై నాలుగు వేల 465 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయి అని అంచనాలు వేశారు సాధారణ సాగు కు మించి పంటలు సాగయ్యాయి అవకాశం ఉందని ప్రభుత్వానికి నివేదికలు పంపారు జిల్లాలో ఈ మేరకు అంచనాలు వేసిన అధికారులు పంటల సాగుపై గ్రామాల వారీగా పట్టికలు రూపొందించారు జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం కంటే పెరిగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు లెక్కలు వేశారు అయితే వీటిలో పత్తి 79903 హెక్టార్లలో అంచనా వేయగా అంతకంటే ఎక్కువ 90 వేల హెక్టార్లలో సాగు అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే వరి పంట 9494 హెక్టార్లు మొక్కజొన్న 1656 హెక్టార్లలో జొన్న 1924 హెక్టార్లు రాగులు 3హెక్టార్లు పెసర 2125 హెక్టార్లు మినుములు 561 హెక్టార్లు కంది 14 114 హెక్టార్లు
లలో సాగవుతున్నట్లు అధికారులు అంచనా వేశారు అల సంత 61 హెక్టార్లు అనుములు 6 హెక్టార్లు మిరప 48 హెక్టార్లు పసుపు 13 హెక్టార్లు చెరుకు ఒక హెక్టారు ఉల్లి 50 హెక్టార్లు టమాటా 290 హెక్టార్లు ఇతర ఆహార ధాన్యాలు 12 34 హెక్టార్లలో సాగు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు వేరుశనగ ఒక హెక్టారు నువ్వులు 75 హెక్టార్లు ఆముదాలు 31 హెక్టార్లు సోయాబీన్ 13364 హెక్టార్ల సాగు కానున్నట్లు వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు

రుణాలిస్తే....
రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నుంచి రైతుబంధు పథకం పేరిట ఎకరాకు 5 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తుంది ఈ సీజన్ లో రైతుబంధు డబ్బులు ఖాతాలో జమ అవుతున్నాయి ఇప్పటికే 50 శాతం వరకు రైతులకు డబ్బులు వచ్చాయి మిగతా వారికి విడతలవారీగా వస్తాయని అధికారులు చెబుతున్నారు బ్యాంకుల్లో రైతులకు రుణాలను అందించడంలో జాప్యం జరుగుతుండడంతో రైతులు పెట్టుబడి సాయం కోసం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది రుణాలను సకాలంలో అందిస్తే రైతులు సాగుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు ఇప్పటికే బ్యాంకర్ల సమావేశం నిర్వహించిన జిల్లా అధికారులు అర్హులందరికీ రుణాలు ఇవ్వాలని వారికి సూచించారు విత్తనాలు ఎరువులు ఇతర వ్యవసాయ పనిముట్లు కొనేందుకు పెట్టుబడి సాయం సరిపోకపోవడంతో చాలా మంది రైతులు రుణం వచ్చేదాకా అప్పులు చేయక తప్పదు అంటున్నారు చాలా మంది రైతులు ఉద్దెర ఖాతాలోనే ప్రతి ఏడాది మాదిరిగానే ఎరువులు విత్తనాలు తీసుకుంటున్నారు.


జి వెంకటేశ్వర్లు
9849833562
8498889495
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా
ఆసిఫాబాద్



Body:tg_adb_25_02_vaanamma_kurishe_raithanna_murishe_pkg_TS10078


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.