ETV Bharat / state

చెన్నూరు నియోజకవర్గంలో ఘనంగా బక్రీద్

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు.

చెన్నూరు నియోజకవర్గంలో ఘనంగా బక్రీద్
author img

By

Published : Aug 12, 2019, 5:23 PM IST

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ఈద్గాలు, మజీద్​లు కిటకిటలాడాయి. నియోజకవర్గంవ్యాప్తంగా ముస్లిం సోదరులు ఘనంగా బక్రీద్​ జరుపుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

చెన్నూరు నియోజకవర్గంలో ఘనంగా బక్రీద్

ఇదీ చదవండి: అండర్-19 త్రైపాక్షిక సిరీస్​లో భారత్ విజయం

Intro:Tg_adb_21_12_bakrid_av_TS10081Body:ఘనంగా బక్రీద్ పండగ మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం లోని మందమర్రి , రామకృష్ణాపూర్, చెన్నూర్ , కోటపల్లి, జైపూర్భీ ,భీమారం మండలాల్లో ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈ ఈద్గాలు ,మజీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారుConclusion:పేరు సారం సతీష్ , జిల్లా మంచిర్యాల ,నియోజకవర్గం చెన్నూర్, ఫోన్ నెంబర్ 9440233831
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.