ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై తలపెట్టిన మిలియన్ మార్చ్‌కు తరలి వెళ్లేందుకు అఖిలపక్షం నాయకులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో 24 మంది నాయకులను మంచిర్యాల జిల్లా మందమర్రిలో పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్రమ అరెస్టులను నిరసిస్తూ పోలీస్ స్టేషన్లో నిరసన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి : తీర్పు ఏదైనా... ప్రజలంతా శాంతంగా ఉండాలి: రాజా సింగ్