మంచిర్యాల జిల్లా మందమర్రిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న భారీ హనుమాన్ విగ్రహానికి... ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేక వాహనంలో 100 లీటర్లకు పైగా పాలను పైకి తీసుకెళ్లి అంగరంగ వైభవంగా క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ ఘట్టాన్ని చూసిన భక్తులు పులకరించిపోయారు. జై శ్రీరామ్, జై హనుమాన్ నామస్మరణలతో పట్టణం మార్మోగింది.
ఇదీ చదవండి: షిర్డీ సాయిబాబా భక్తులకు ఆన్‌లైన్ పాసులు