ETV Bharat / state

Ysrtp Bc Meeting: కోస్గిలో వైఎస్​ఆర్​టీపీ బీసీ ఆత్మగౌరవ సభ - Ys sharmila news

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో బీసీ ఆత్మగౌరవ సభ (Ysrtp Bc Meeting) నిర్వహించనున్నారు. జిల్లాలోని కోస్గి పట్టణంలోని జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లో మధ్యాహ్నం 3 గంటలకు బీసీ గౌరవ సభ నిర్వహిస్తారు.

Ysrtp Bc Meeting
వైఎస్​ఆర్​టీపీ
author img

By

Published : Oct 3, 2021, 5:00 AM IST

నేడు ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో బీసీ ఆత్మగౌరవ సభ (Ysrtp Bc Meeting) నిర్వహించనున్నారు. ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం కోస్గి పట్టణంలోని జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లో మధ్యాహ్నం 3 గంటలకు బీసీ గౌరవ సభ నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రకటించింది.

ఈ బ‌హిరంగ స‌భ‌కు ముఖ్య అతిథిగా పార్టీ అధ్యక్షురాలు వైఎస్ ష‌ర్మిల (Ysrtp Chief Ys Sharmila) హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పార్ల‌మెంట‌రీ నియోజ‌వ‌ర్గ క‌న్వీన‌ర్లు, కో-క‌న్వీన‌ర్లు, బీసీ నేత‌లు, యువ‌జ‌న సంఘాల నాయ‌కులు, ద‌ళిత, మైనార్టీ విభాగం నేతలు పాల్గొంటారని పార్టీ శ్రేణులు వెల్లడించాయి.

ఇదీ చదవండి: Huzurabad Bypoll:హుజూరాబాద్ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్​.. ఎవరంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.