ETV Bharat / state

వైఎస్‌ తలపెట్టిన ప్రాజెక్టులను ప్రభుత్వం పట్టించుకోలేదు: షర్మిల - తెలంగాణ వార్తలు

వైఎస్ తలపెట్టిన ప్రాజెక్టులను తెరాస ప్రభుత్వం పట్టించుకోవట్లేదని వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రాజెక్టులు 90 శాతం పూర్తైనా వాటిని నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ys-sharmila-comments-on-trs-government
వైఎస్‌ తలపెట్టిన ప్రాజెక్టులను ప్రభుత్వం పట్టించుకోలేదు: షర్మిల
author img

By

Published : Mar 2, 2021, 3:44 PM IST

తెలంగాణలో వైఎస్‌ తలపెట్టిన ప్రాజెక్టుల్లో 90శాతం పూర్తయినా.. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేసిందని వైఎస్​ షర్మిల ఆరోపించారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లో మహబూబ్‌నగర్‌ జిల్లా నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వైఎస్‌ తలపెట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తికాలేదన్న షర్మిల... పాలమూరులో వలసలు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

వైఎస్‌ తలపెట్టిన ప్రాజెక్టులను ప్రభుత్వం పట్టించుకోలేదు: షర్మిల

ఇదీ చూడండి: ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ సరికాదు: వీహెచ్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.