మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని డోకూర్ గ్రామంలో సర్పంచ్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.గ్రామంలో అపరిశుభ్రంగా ఉన్న రైల్వేస్టేషన్ పరిసరాలను శుభ్రపరిచారు. స్టేషన్ ఆవరణలో పేరుకుపోయిన కలుపు మెుక్కలను తొలగించారు. ప్రతీనెల రెండో ఆదివారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు గ్రామస్థులంతా ప్రతిజ్ఞ చేశారు.
ఇవీ చూడండి :'కేసీఆర్కు ఓటేస్తే మోదీకి వేసినట్లే'