ETV Bharat / state

మన్యంకొండలో బ్రహ్మోత్సవాలు

మన్యంకొండలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు.

author img

By

Published : Feb 17, 2019, 6:01 AM IST

Updated : Feb 17, 2019, 7:10 AM IST

మన్యంకొండ జాతర

మహబూబ్​నగర్ జిల్లా మన్యంకొండలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. రెండోరోజు ఉత్సవాల సందర్భంగా గ్రామోత్సవం నిర్వహించారు. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపును ప్రారంభించారు.

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో.. కళ్యాణ మండపం నుంచి స్వామివారి గ్రామోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ప్రత్యేకంగా అలంకరించిన శకటంలో విద్యుత్​ దీపాలంకరణ మధ్య స్వామివారిని ఊరేగించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఆలయాభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.
రానున్న రోజుల్లో మరిన్ని నిధులు కేటాయించి.. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు వివరించారు.

మన్యంకొండ జాతర
undefined

Intro:tg_adb_82_16_polisula ryali_avb_c7
పోలీసుల కొవ్వొత్తుల ర్యాలీ
కశ్మీర్ లో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు పోగొట్టుకున్న జవానులకు సంఘీభావంగా పోలీసులు, ముస్లింలు, ఆటో డ్రైవర్లు బెల్లంపల్లి లో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. శనివారం సాయంత్రం పట్టణంలోని తిలక్ క్రీడా మైదానం నుంచి కాంటా చౌరస్తా వరకు ప్రదర్శన నిర్వహించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినదించారు. ఏసీపీ బాలు జాదవ్ మాట్లాడుతూ.. దేశం యావత్తు జవానులకు నివాళులు అర్పిస్తుందన్నారు. అమరులైన జవానుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Body:బైట్
బాలు జాదవ్, ఏసీపీ, బెల్లంపల్లి

Conclusion:ర్యాలీ
Last Updated : Feb 17, 2019, 7:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.