ETV Bharat / state

విద్యుదాఘాతం వల్ల ఆకస్మిక మంటలు.. ఇల్లు దగ్ధం - విద్యుదాఘాతం వల్ల మంటలు

ప్రమాదవశాత్తు విద్యుదాఘాతం వల్ల ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. లక్షల రూపాయల నగదు, ఇతర వస్తువులు దగ్ధమయ్యాయి. ఈ ఘటన మహబూబ్​నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో చోటుచేసుకుంది.

The house was damaged by an electrical shock in mahabubnagr
విద్యుదాఘాతం వల్ల ఆకస్మిక మంటలు.. ఇల్లు దగ్ధం
author img

By

Published : Feb 23, 2020, 12:58 PM IST

మహబూబ్​నగర్​ జిల్లా మిడ్జిల్​ మండలం దోనూర్ గ్రామంలోని ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

ధాన్యం సేకరించి అమ్ముతూ జీవనం కొనసాగిస్తున్న వెంకటేశ్​ ఇంట్లో ఈ రోజు ఉదయం విద్యాదాఘాతం వల్ల ఆకస్మికంగా మంటలు చెలరేగి ఇల్లు దగ్ధమైంది. వ్యాపార నిమిత్తం దాచిన దాదాపు రెండు లక్షలకు పైగా నగదు ఇతర విలువైన వస్తువులు మంటల్లో కాలిపోయాయి.

విద్యుదాఘాతం వల్ల ఆకస్మిక మంటలు.. ఇల్లు దగ్ధం

ఇదీ చూడండి: అదుపుతప్పి చెట్టును ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.