మహబూబ్నగర్ జిల్లా అడ్డాకల్ సబ్స్టేషన్ వద్ద తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సాయిబాబు జెండా స్థూపాన్ని ఆవిష్కరించారు. కార్మికులకు ఎలాంటి సమస్యలున్నా, యూనియన్ దృష్టికి తీసుకురావాలన్నారు. సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా కృషిచేస్తామని హామీ ఇచ్చారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో జడ్చర్ల డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాసులు, సెక్రటరీ రామకృష్ట్ర పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ఎగ్జిబిషన్ సామగ్రి దగ్ధం... రూ.10 లక్షల నష్టం