ETV Bharat / state

నేరాలపై ప్రజలకు దేవరకద్ర పోలీసుల అవగాహన - police

నేరాలపై మహబూబ్​నగర్​ దేవరకద్ర పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు. నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

ప్రజలతో ఎస్సై
author img

By

Published : Apr 2, 2019, 4:09 PM IST

నేరాలపై ప్రజలకు దేవరకద్ర పోలీసుల అవగాహన
మహబూబ్​నగర్​ జిల్లా దేవరకద్ర మండలంలోని సమస్యాత్మక గ్రామం నాగారంలో పోలీసులు నేరాలపై అవగాహన కల్పించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, దొంగతనాలు, సైబర్​ నేరాలు జరిగే తీరును ఎస్సై వెంకటేశ్వర్లు వివరించారు. నేరం జరిగిన తర్వాత ఫిర్యాదు చేసే కన్నా ముందు తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దాదాపు 80 శాతం నేరాలు తగ్గే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:ఆప్​తో పొత్తుకు రాహల్​ సుముఖంగా లేరు: కేజ్రీ

Intro:Tg_Mbnr_06_03_Crime_Avarnes_Avb_G3
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం లోని సమస్యాత్మక గ్రామాలలో ఎన్నికల సమయంలో లో, సాధారణ రోజుల్లో జరిగిన నేరాలు, వాటిని అరికట్టుటకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసులు జన జాగృతి చేశారు.

Body:మహబూబ్ నగర్ జిల్లా సమస్యాత్మకమైన దేవరకద్ర మండలం లోని నాగారం గ్రామం లో పోలీసులు నేరాలపై గ్రామస్తుల సమక్షంలో అవగాహన కల్పించారు . ఎన్నికల సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలని, దొంగతనాలు, మోసాలు, సైబర్ నేరాలు జరిగే తీరును గ్రామస్తులకు యువకులకు వివరించారు . నేరం జరిగిన తర్వాత ఫిర్యాదు చేసే కన్నా ముందు నేరం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం వలన సుమారు 80 శాతం నేరాలు తగ్గే అవకాశం ఉందని ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు

Conclusion:గ్రామాలలో సరైన జాగ్రత్తలతో ఏలాంటి నేరాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.