ETV Bharat / state

దేవరకద్ర మార్కెట్​లో తగ్గిన ఉల్లి ధర - onion

మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర వ్యవసాయ మార్కెట్​లో ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టాయి.

తగ్గిన ఉల్లి ధరలు
author img

By

Published : Sep 4, 2019, 5:16 PM IST

తగ్గిన ఉల్లి ధరలు

మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర వ్యవసాయ మార్కెట్​లో క్వింటా ఉల్లి కనిష్టంగా ధర రూ. 2200 నుంచి రూ.2800 వరకు కొనసాగింది. కొత్త ఉల్లి మార్కెట్​కు రావడం వల్ల ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. గత వారం వరకు క్వింటా ఉల్లి రూ. 3500 వరకు కొనసాగగా... ఉల్లి ధర ఒక్కసారిగా రూ. 700 తగ్గి రూ. 2,800 వందలకు పడిపోయింది. మహారాష్ట్ర నుంచి నేరుగా జిల్లా కేంద్రాలకు ఉల్లిని దిగుమతి చేసుకోవడం వల్ల ఉల్లి ధరలకు కాస్త కళ్లెం పడింది. సాధారణ కిరాణ దుకాణాల్లో కిలో ఉల్లి రూ. 35 నుంచి 40లకు విక్రయిస్తున్నారు.

ఇదీ చూడండి: లండన్ నుంచి వచ్చాడు... అదృశ్యమయ్యాడు

Intro:Tg_Mbnr_03_04_Thaggina_ulli_dharalu_av_TS10094
మార్కెట్ కు కొత్త ఉల్లి రాక మొదలవడంతో ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర వ్యవసాయ మార్కెట్లు కింటా ఉల్లి కనిష్టంగా రూ.2200 నుంచి రూ.2800 వరకు కొనసాగింది.

Body:కొత్త ఉళ్లి మార్కెట్ కు రావడం తో ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి . గత వారం వరకు కింటా ఉల్లి రూ. 3500 వరకు కొనసాగగా ఒక్కసారిగా కింటా వెంట 700 తగ్గి రూ. 2,800 వందలు పడిపోయింది. అదే సమయంలో మహారాష్ట్ర నుంచి నేరుగా జిల్లా కేంద్రాలకు ఉల్లిని దిగుమతి చేసుకోవడంతో ఉల్లి ధరలు కాస్త కళ్లెం పడింది. దేవరకద్ర వ్యవసాయ మార్కెట్లు ఉల్లి బహిరంగ వేలం లో వ్యాపారులు రైతులతో నాణ్యతను బట్టి కింటా ఉల్లిని కనిష్టంగా రూ.2200 నుంచి రూ.2800 వరకు కొనసాగింది. దీంతో సాధన కిరాణం దుకాణాలలో కిలో ఉల్లి రూ. 35 నుంచి 40 రూపాయలకు విక్రయిస్తున్నారు.
స్ట్రింగర్
శివ ప్రసాద్
8008573853
దేవరకద్ర మహబూబ్ నగర్ జిల్లా

Conclusion:ఉల్లి ధరలు కాస్త తగ్గుముఖం పట్టడంతో వినియోగదారుల కు కాస్త ఊరట లభించింది
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.