ETV Bharat / state

స్వతంత్ర అభ్యర్థిగా పోల ప్రశాంత్ నామినేషన్ - RONALD ROSS

కాంగ్రెస్ తప్ప మిగిలిన పెద్ద పార్టీలేవీ తమ అభ్యర్థులను ఖరారు చేయలేదు. తెరాస, భాజపా  తమ అభ్యర్థులను ప్రకటిస్తే నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది.

స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన పోల ప్రశాంత్
author img

By

Published : Mar 20, 2019, 12:33 AM IST

మహబూబ్​నగర్​ లోక్​సభకు ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. వనపర్తికి చెందిన పోల ప్రశాంత్​కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా నామపత్రాలు దాఖలు చేశారు. అనంతరం జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ అభ్యర్థితో ప్రమాణం చేయించారు. ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలోని మరో నియోజకవర్గం నాగర్​కర్నూల్​కు రెండో రోజు ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదు. కాంగ్రెస్ మినహా మిగిలిన పార్టీల నుంచి అభ్యర్థులు ఖరారు కాలేదు. అందుకే ఈ ప్రక్రియ ఊపందుకోలేదు.

స్వతంత్ర అభ్యర్థిగా నామపత్రాలు దాఖలు చేసిన పోల ప్రశాంత్​కుమార్

మహబూబ్​నగర్​ లోక్​సభకు ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. వనపర్తికి చెందిన పోల ప్రశాంత్​కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా నామపత్రాలు దాఖలు చేశారు. అనంతరం జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ అభ్యర్థితో ప్రమాణం చేయించారు. ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలోని మరో నియోజకవర్గం నాగర్​కర్నూల్​కు రెండో రోజు ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదు. కాంగ్రెస్ మినహా మిగిలిన పార్టీల నుంచి అభ్యర్థులు ఖరారు కాలేదు. అందుకే ఈ ప్రక్రియ ఊపందుకోలేదు.

ఇవీ చూడండి :"పార్టీ పెద్ద బాధ్యతను అప్పగించింది"

Intro:TG_KRN_10_19_VRUDDULU_HOSPITAL_AB_C5
తల్లిదండ్రులు ఆస్తుల పంపకం చేయడం లేదని మానకొండూరు మండలం గంగిపల్లి లో వృద్ధుల పై కొడుకు కోడలు మనవడు దాడిచేసిన ఘటన చోటు చేసుకుంది మారే మాణిక్యమ్మ రామయ్య కు రెండెకరాల వ్యవసాయ భూమి తో పాటు 17 గుంటల భూమి స్థలము ఉన్నది రెండెకరాల కొడుకులిద్దరికీ సమానం వాటా ఇవ్వగా స్థలము పట్టా చేయడం లేదని పెద్ద కుమారుడు స్వామి మీ కొడుకు శేఖర్ నానమ్మ తాతయ్య పై రాళ్లతో దాడి చేసి గాయపరిచాడు వృద్ధులు ఇద్దరు మానకొండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా చికిత్స నిమిత్తం కరీంనగర్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు తమకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు వృద్ధులు

బైట్ మాణిక్యమ్మ
బైట్ రామయ్య
బైట్ బండి శ్రీనివాస్ సోషల్ వర్కర్

Body:tt

Conclusion:yy
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.