ETV Bharat / state

మరోసారి ఉల్లి ధర పెరుగుతోంది.. - తెలంగాణ పెరుగుతున్న ఉల్లి ధరలు

ఉల్లి ధరలు మరోసారి పైకి ఎగబాకుతున్నాయి. జనవరి చివరి వారం వరకు బహిరంగ మార్కెట్లో రూ.30 నుంచి 40 మాత్రమే ఉన్న ధరలు.. అప్పటి నుంచి పెరుగుతూ రూ.50 నుంచి రూ.60కు చేరుకున్నాయి.

onion prices
మరోసారి ఉల్లి ధరలు పెరుగుతున్నాయ్​
author img

By

Published : Feb 17, 2021, 7:17 PM IST

ఉల్లి ధరలు మరోసారి పెరుగుతున్నాయి. కొత్త పంట స్థానిక మార్కెట్లకు రావడం వల్ల నెల రోజులుగా తగ్గిన ఉల్లి ధరలు.. డిమాండ్ మేరకు దిగుబడి లేక మరోసారి ఎగబాకుతున్నాయి. మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర వ్యవసాయ మార్కెట్​లో ఉల్లి కనిష్ఠ ధర రూ.3100, గరిష్ఠ ధర రూ 4,200 వరకు ఉంది.

దేవరకద్ర వ్యవసాయ మార్కెట్​లో ప్రతి బుధవారం.. ఉల్లి క్రయవిక్రయాలు జరుగుతాయి. ఈ మార్కెట్ రేట్లు​ జిల్లాలో ఉల్లిధరలను ప్రభావితం చేస్తాయి. జనవరి చివరి వారం వరకు క్వింటా ఉల్లి ధర రూ.2,000 నుంచి గరిష్ఠంగా రూ.3,000 వరకు ఉంది. 15 రోజుల్లోనే రూ.4200కు చేరింది. దుకాణాల్లో కిలో ఉల్లి ధర రూ.50 నుంచి రూ.60 వరకు ఉంది. జనవరి చివరి వారం వరకు బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.30 నుంచి రూ.40 మాత్రమే ఉండేది.

ఇవీచూడండి: వ్యవసాయక్షేత్రంలో మొక్క నాటిన సీఎం కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.