అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలంలో చోటుచేసుకుంది. ఇబ్రహీంబాద్ చెరువు సమీపంలో మృత దేహన్ని గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వివరాలు లభించకపోవడంతో..
ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన పోలీసులకు మృతుడి వివరాలు లభించకపోవడంతో అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని మహబూబ్‌నగర్ జనరల్ ఆసుపత్రి శవగారానికి తరలించి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత