ETV Bharat / state

విద్యుదాఘాతంతో మహబూబ్​నగర్​లో ఓ వ్యక్తి మృతి - mahabub nagar latest news

నల్లాగుంతలో నుంచి నీటిని తోడేందుకు విద్యుత్ మోటార్​ అమరుస్తుండగా విద్యుదాఘాతం సంభవించి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మహబూబ్​నగర్​​ జిల్లా మసిగుండ్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

one person dead with current shock in mahabub nagar
విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి
author img

By

Published : Jul 25, 2020, 11:44 PM IST

మహబూబ్​నగర్​​ జిల్లా మిడ్జిల్ మండలం మసిగుండ్లపల్లి గ్రామానికి చెందిన రఘు (45) అనే వ్యక్తి ఇంట్లో ఉన్న నల్లాగుంతలో నుంచి నీటిని తోడే ఎందుకు మోటార్ పెట్టాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్​షాక్​ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. దీనితో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కొద్దిపాటి ఏమరపాటు వల్ల ప్రాణాలు పోయాయని అందరూ కన్నీరుమున్నీరయ్యారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.