ETV Bharat / state

స్థలాన్ని పరిశీలించిన అధికారులు - land

ఉదండాపూర్​ జలాశయం ముంపు బాధితుల పునరావాసం కోసం అధికారులు స్థలాన్ని పరిశీలించారు. మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్లలోని పోలీస్​ శిక్షణ కేంద్రం సమీపంలో స్థలం చూశారు.

స్థల పరిశీలన
author img

By

Published : Sep 9, 2019, 4:47 PM IST

మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల మండంలో ఉదండాపూర్​ జలాశయ ముంపు బాధితులకు పునరావాసం కోసం తహసీల్దార్ శ్రీనివాస్​ రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. తుమ్మల కుంట తండా, రాఘవపొట్టి తండా కలిపి గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలని తహసీల్దార్​కు వినతి పత్రం అందజేశారు. ​గిరిజనుల వినతిపై తాము జిల్లా కలెక్టర్, ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తామని శ్రీనివాస్​ రెడ్డి చెప్పారు. 554 సర్వే నెంబర్​ పరిధిలో తమకు పునరావాసం కల్పించాలని అధికారుల ప్రతిపాదనను అంగీకరిస్తూ గ్రామస్థులు తీర్మానం చేశారు.

స్థలాన్ని పరిశీలించిన అధికారులు

ఇదీ చూడండి : కేసీఆర్​ కేబినెట్​లో 18కి చేరిన మంత్రుల సంఖ్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.