ETV Bharat / state

'30 రోజుల ప్రణాళికను సద్వినియోగం చేసుకోండి'

30 రోజుల  ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రతి ఒక్క సర్పంచ్.. గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. మహబూబ్​నగర్​ జిల్లా హన్వాడ మండల పరిషత్ కార్యాయంలో 30 రోజుల గ్రామ ప్రణాళికపై జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్
author img

By

Published : Sep 13, 2019, 3:27 PM IST

మహబూబ్​నగర్​ జిల్లా హన్వాడ మండల పరిషత్ కార్యాయంలో 30 రోజుల గ్రామ ప్రణాళికపై జరిగిన సమావేశానికి ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లా స్థాయి అధికారులంతా గ్రామాల బాట పడుతున్న తరుణంలో ఊరిలోని అన్ని సమస్యల పరిష్కారానికి సర్పంచ్​లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు కలిసి కృషి చేయాలన్నారు. రోడ్లు వేయడం ఒక్కటే అభివృద్ధి కాదన్నారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకూ వెంటపడాలని సూచించారు.

'30 రోజుల ప్రణాళికను సద్వినియోగం చేసుకోండి'

ఇవీచూడండి: నియోజకవర్గ అభివృద్ధి నిధులకు బ్రేక్​?

Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

mahabubnagar
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.