మహబూబ్‌నగర్‌లోని దేవరకద్రలో ఓ వివాహ వేడుకల్లో గురువారం పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ కడియం పోయిన సంగతి తెలిసిందే. పోయిన కడియం దొరికింది. వివాహం జరిగిన స్థలంలో ఓ వ్యక్తికి కడియం దొరికింది.
పత్రికలో వార్త చూసి ఆ కడియాన్ని అప్పగించాడు. సదరు వ్యక్తి నుంచి పోలీసులు రాతపూర్వక లేఖ తీసుకున్నారు.
ఇదీ చదవండి: మంత్రి గారి చేతి కడియం కొట్టేశారు!