ETV Bharat / state

"మీరు వివరించండి.. వాళ్లు గెలిపిస్తారు"

కేసీఆర్​ ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రతి గడపకు చేరిస్తే తెరాస అభ్యర్థుల విజయం ఖాయమవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​రెడ్డి అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ సేనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

"మీరు వివరించండి.. వాళ్లు గెలిపిస్తారు"
author img

By

Published : Apr 28, 2019, 6:00 PM IST

ప్రాదేశిక ఎన్నికల్లో అందరూ జిల్లాలోని తెరాస అభ్యర్థులను గెలిపించాలని మంత్రి నిరంజన్​ రెడ్డి కోరారు. మహబూబ్​నగర్​ జిల్లా పెద్దమందడిలో ఏర్పాటు చేసిన తెరాస విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. రైతు బీమా, రైతు బంధు వంటి పథకాలను ప్రజలకు వివరించమని అభ్యర్థులకు సూచించారు. జిల్లాలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

"మీరు వివరించండి.. వాళ్లు గెలిపిస్తారు"

ఇదీ చూడండి : ఆ తల్లి మాటలకు నా గుండె తరుక్కుపోయింది

Intro:tg_mbnr_18_28_ag_minister_elliction_meeting_avb_c3
ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా పెద్దమందడి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రతి గడపకు ప్రచారం చేస్తే అభ్యర్థుల విజయం ఖరారు అవుతుందని మంత్రి అన్నారు ఎంపీటీసీ జడ్పిటిసి బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రతి గ్రామంలో ఒక్కొక్కరు 10 నుంచి 20 మంది ని ఎంచుకొని ప్రచారం చేస్తే గెలుపు తప్పకుండా సాధ్యమవుతుందని వారికి సూచించారు పింఛన్లు రైతు బీమా రైతుబంధు ఇలాంటి పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతాయని వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి కలిగితే అభ్యర్థులు విజయం సాధిస్తారని పేర్కొన్నారు పెద్దమందడి మండల నుంచి 9 వేల మెజారిటీతో తనను ఎమ్మెల్యేగా గెలిపించారని ప్రస్తుత ప్రాదేశిక ఎన్నికలు అందరూ ఏకమై 11 మంది అభ్యర్థులను ఎంపీటీసీలు తెరాస ప్రతిపాదించిన వారిని గెలిపించేందుకు కృషి చేయాలని ఆయన కార్యకర్తలకు నాయకులకు సూచించారు

Body:tg_mbnr_18_28_ag_minister_elliction_meeting_avb_c3

Conclusion:tg_mbnr_18_28_ag_minister_elliction_meeting_avb_c3
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.