ETV Bharat / state

మెడికల్​ షాపుల సంఘం ఆధ్వర్యంలో సరకుల పంపిణీ - corona virus

కరోనా కట్టడిలో గ్రామపంచాయతీల పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు దేవరకద్ర మండలంలోని మెడికల్ దుకాణాల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులను అందజేశారు.

medical shops association helps to poor people in mahabubnagar district
మెడికల్​ దుకాణాల అసోసియేషన్​ ఆధ్వర్యంలో సరకుల పంపిణీ
author img

By

Published : Apr 30, 2020, 5:43 PM IST

మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర మండల పరిధిలో ఉన్న 29 గ్రామ పంచాయతీల కార్మికులకు మండలంలోని మెడికల్ దుకాణాల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో అధికారుల సమక్షంలో సుమారు వందమంది కార్మికులకు అవసరమైన నిత్యావసరాలను అందజేశారు. ఈ సందర్భంగా మెడికల్ దుకాణాల నిర్వాహకులను అధికారులు అభినందించారు. మండల పరిధిలో దూరంగా ఉన్న గ్రామాలకు నిర్వాహకులే వెళ్లి నిత్యావసర సరకులను పంచిపెట్టారు.

ఇవీ చూడండి: 'ప్రవేశ పరీక్షల దరఖాస్తు స్వీకరణ గడువు పెంపు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.