మహబూబ్‌నగర్‌లో మాట్లాడుతున్న మహమూద్ అలీ మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో తెరాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాబోయే రోజుల్లో దేశంలో గులాబీ హవా ఉంటుందని... కాంగ్రెస్, భాజపాలకు ఎక్కువ స్థానాలు రావన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసి.. కేసీఆర్ ప్రధాని కానున్నారని మహమూద్ అలీ జోస్యం చెప్పారు.
ఇదీ చదవండిఃనేడు నిజామాబాద్‌లో ఈసీ రజత్ కుమార్ పర్యటన